తెలుగు తెర కుమారి హేబా పటేల్.. ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో మెరిసింది. ఇప్పుడు బలమైన పాత్రలతో అలరిస్తుంది. అప్పుడు బోల్డ్ గా ఇప్పుడు స్ట్రాంగ్‌గా మెప్పిస్తుంది. తనలోని వేరియేషన్స్ చూపిస్తుంది. హేబా పటేల్(Hebah Patel) చాలా మారిపోయింది. ఆమె అందాల ఆరబోస్తే కొన్నాళ్లకే పరిమితమని తెలుసుకుంది. కంటెంట్‌తో కొట్టాలనుకుంటున్నారు. పైగా కొత్త భామల జోరు ఊపందుకోవడంతో గ్లామర్ కాదు, బలమైన కంటెంట్ సినిమాలతో మెప్పించాలని నిర్ణయించుకుంది. అలాంటి చిత్రాలతోనే అలరిస్తుంది. ఇప్పుడు గ్లామర్‌ని కేవలం ఇంటర్నెట్కి పరిమితం చేస్తుంది Hebah Patel. వెండితెరపై మాత్రం నో గ్లామర్ అంటుంది. డీ గ్లామర్కైనా సిద్ధపడుతుంది. తనలోని అసలు టాలెంట్ చూపిస్తుంది. నెట్టింట అందాల విందు చేస్తూ దుమారం రేపుతుంది. హద్దులు చెరిపేస్తూ విజువల్ ట్రీట్ ఇస్తుంది.సోషల్ మీడియాలో అందాల విందు చేసే ఈ భామ ఇప్పుడు నిండైన దుస్తుల్లో మెరిసింది. సంప్రాదాయాలకు పెద్దపీఠ వేసింది. ట్రెడిషనల్ డ్రెస్‌లో కట్టిపడేస్తుంది. స్వతహాగా హాట్ గా ఉండే హేబా పటేల్.. ఈ ట్రెడిషనల్ డ్రెస్లోనూ అంతే అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె హాట్ నెస్ పెరిగింది.
#HebahPatel sets the screen ablaze with her stunning looks pic.twitter.com/YolWCkvLNR
— VD bulletin (@vdbulletin) September 6, 2023