శివకార్తికేయన్ హీరోగా నటించిన సినిమా 'అయలాన్'. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా దాదాపు ఆరేళ్లుగా షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా 2024 పొంగల్‌కు విడుదల కానుంది.ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకు ఆర్. వీ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రుణాకరన్, యోగి బాబు, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, డేవిడ్ బ్రౌటన్-డేవీస్, బానుప్రియ, బాలశరవణన్, కోతాండమ్, రాహుల్ మాధవ్ తదితరులు నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa