ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీ పై స్కార్లెట్‌జాన్స‌న్‌,దీపిక

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 12:53 PM

వోగ్ మ్యాగజైన్ యొక్క ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీకి బాలీవుడ్ న‌టి దీపిక పదుకొనే ఫోజులిచ్చింది. ఆమె ఒంట‌రిగా ఫోటోకి ఫోజ్ ఇవ్వ‌లేదు. ప్ర‌పంచంలోనే నంబ‌ర్‌1 పారితోషికం అందుకునే హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్‌జాన్స‌న్‌తో క‌లిసి ఫోటోల‌కి ఫోజులిచ్చింది ప‌ద్మావ‌తి. ప్రస్తుతం ఈ ఫోటోలు యూత్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇదే ఫోటోలో స్కార్లెట్.. దీపికలతో పాటు దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ న‌టి బావో డూనా కూడా దర్శనమిచ్చింది. `అవెంజర్స్ ఎండ్ గేమ్` చిత్రానికి స్కార్లెట్‌కి నిర్మాత‌లు రూ.250కోట్ల పారితోషికం ఇస్తున్నార‌ట‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa