బాలీవుడ్ దర్శక..నిర్మాత కరణ్ జోహార్ కలల ప్రాజెక్ట్ కళంక్. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ జోరందుకుంటున్నాయి. తాజాగా రెండో సాంగ్ ‘ఫస్ట్ క్లాస్’ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌లో కైరా అద్వానీ.. వరుణ్ ధావన్‌తో కలిసి స్టెప్పులేసింది. మొత్తానికి కైరా, వరుణ్ ఇద్దరు కలిసి ఫస్ట్ క్లాస్ సాంగ్‌ను ఫస్ట్ క్లాస్‌గా చేశారు. ఈ సినిమాలో కైరా గెస్ట్ రోల్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa