తమిళ నటి కాజల్ పశుపతి రెండో పెళ్లి చేసుకుంది. సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే తాను ఎవరిని పెళ్లి చేసుకుందో ఆమె వెల్లడించలేదు. ఇక 2009లో ఆమె డ్యాన్స్ మాస్టర్ శాండీని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు వారు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కాజల్ పశుపతి మౌన గురు, కో, కథమ్ కథమ్ సినిమాలతో పేరు తెచ్చుకుంది. తెలుగులో అల్లు శిరీష్ తొలి సినిమా 'గౌరవం'లోనూ నటించింది.