న్యూ ఇయర్ సందర్భంగా డైరెక్టర్ నందినీ రెడ్డి చెప్పిన విషెస్‌కు నటుడు రాహుల్ రవీంద్రన్ షాకయ్యాడు. వాట్సాప్‌లో నందినీ రెడ్డి.. ‘హ్యాపీ న్యూ ఇయర్ రాహులా.. ఈ ఏడాదైనా మంచి గర్ల్‌ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటున్నా. నాకు తెలిసి నీ వైఫ్ కూడా ఇదే కోరుకుంటుంది.’ అని విషెస్ చెప్పారు. ఈ మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసి రాహుల్ ట్విట్ చేశాడు. నందినీ తప్పా ఇంకెవ్వరూ ఇలా విషెస్ చెప్పరని రాహుల్ నవ్వుకున్నాడు.