‘ప్రముఖ దర్శకుడు మణిరత్నం సర్‌తో కలిసి పనిచేయాలనేది నా కల’ అని అంటోంది సినీ నటి తాప్సి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ‘షారుక్ హాకీ కోచ్‌గా నటించిన ‘చక్‌దే ఇండియా’ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. నా స్కూల్, కాలేజ్ సమయాల్లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్లంటే ఇష్టం‘ అని చెప్పొకొచ్చింది. నా ఆటోబయోగ్రఫీ రాస్తే దాని పేరు ‘ఐయామ్ డిఫికల్ట్’ అనే టైటిల్ పెట్టేస్తా’ అని తెలిపింది.