హీరోయిన్ కీర్తీసురేష్కు.. కృష్ణ అనే వీరాభిమాని వరుసగా 233లేఖలు రాసి ఆమెకు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అప్పటికి అతని లేఖలకు స్పందించని కీర్తీసురేష్.. 234వ లేఖకు బదులిచ్చారు. ఆమె ట్విట్టర్ ద్వారా అతని లేఖలకు స్పందిస్తూ 234తనకు ఫాంటసీ నంబర్ అని పేర్కొన్నారు. ఆలస్యంగా స్పందించినందుకు క్షమించు లాట్సాప్ లవ్ అని పేర్కొంది. ఆమె ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.