కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న టైం లోనే 2020లో గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్. పండంటి మగ బిడ్డకి కూడా జన్మనిచ్చింది. అప్పటి నుండి కాజల్ తన ప్రతి మూమెంట్‌ని కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ చిన్నది ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్ళింది, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తుంది.