బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా OTTలో కూడా సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టించింది. ఈ యాక్షన్ డ్రామా యొక్క సీక్వెల్ "అఖండ 2" ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
తాజాగా ఇప్పుడు ఈ సినిమాని జూన్ 2024లో సెట్స్‌పైకి తీసుకురావడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్క్రిప్ట్ సెషన్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మస్తున్నారు.