ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాలు ఇవే

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 03:16 PM

05. 04. 2024 శుక్ర‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. 


జెమిని టీవీలో:


ఉద‌యం 8.30 గంట‌ల‌కు అక్కినేని ఫ్యామిలీ న‌టించిన మ‌నం


మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సాయిధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన తేజ్ ఐల‌వ్ యూ


జెమిని లైఫ్:


ఉద‌యం 11 గంట‌లకు కృష్ణ‌ న‌టించిన కొత్త‌ కాపురం


జెమిని మూవీస్‌:


ఉద‌యం 1.30 గంట‌కు అర్య‌న్ రాజేశ్‌ న‌టించిన ఆడంతే అదో టైపు


ఉద‌యం 4.30 గంట‌లకు అక్కినేని న‌టించిన ముద్దుల మొగుడు


ఉద‌యం 7 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్ న‌టించిన సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు


ఉద‌యం 10 గంట‌లకు సౌంద‌ర్య‌నటించిన శ్వేత‌నాగు


మ‌ధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్‌


సాయంత్రం 4 గంట‌లకు అడ‌వి శేష్‌ న‌టించిన మేజ‌ర్‌


రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ నటించిన అడ‌వి రాముడు


రాత్రి 10 గంట‌లకు ఆది పినిశెట్టి న‌టించిన ఏక‌వీర‌


జీ తెలుగు:


తెల్లవారుజాము 12.30 గంటలకు ప్రభాస్ న‌టించిన రాధే శ్యాం


తెల్లవారుజాము 3 గంటలకు వెంక‌టేశ్‌ నటించిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్దాలే వేరులే


ఉద‌యం 9.30 గంట‌లకు శివ‌బాలాజీ, న‌వ‌దీప్‌ న‌టించిన చంద‌మామ‌


జీ సినిమాలు:


తెల్లవారుజాము 12.30 గంటలకు తరుణ్ న‌టించిన నువ్వు లేక నేను లేను


తెల్లవారుజాము 3 గంటలకు వెంకటేశ్ న‌టించిన జయం మనదేరా


ఉద‌యం 7 గంట‌ల‌కు రాహుల్‌,ఐశ్వ‌ర్య‌ న‌టించిన ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్‌


ఉద‌యం 9 గంట‌ల‌కు నాని నటించిన నేను లోక‌ల్


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లు అర్జున్‌ న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాధం


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంకటేశ్ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ


సాయంత్రం 6 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన శ్రీమంతుడు


రాత్రి 9 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన రంగ్‌దే


ఈ టీవీ:


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన బావ‌ న‌చ్చాడు


ఉద‌యం 9గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన రిక్షావోడు


ఈ టీవీ ప్ల‌స్‌:


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆకాశ్‌, రేఖ‌ న‌టించిన ఆనందం


రాత్రి 10.30 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు, సౌంద‌ర్య‌ న‌టించిన పెళ్లి పీట‌లు


ఈ టీవీ సినిమా:


తెల్ల‌వారుజాము 1 గంట‌కు చంద్రమోహన్ న‌టించిన మూడిళ్ల ముచ్చట


ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌సాద్‌,కవిత‌ న‌టించిన క‌దిలివ‌చ్చిన క‌న‌క‌దుర్గ‌


ఉద‌యం 10 గంట‌ల‌కు వాణీశ్రీ,రామ‌కృష్ణ‌ న‌టించిన సుఖదుఃఖాలు


మ‌ధ్యాహ్నం 1గంటకు రాజేంద్ర ప్రసాద్ నటించిన మీ శ్రేయోభిలాషి


సాయంత్రం 4 గంట‌లకు ప్ర‌శాంత్ న‌టించిన చామంతి


రాత్రి 7 గంట‌ల‌కు బాలకృష్ణ న‌టించిన అబ్బాయిగారు అమ్మాయిగారు


మా టీవీ:


తెల్లవారుజాము 12 గంట‌ల‌కు రవితేజ న‌టించిన రాజా ది గ్రేట్


తెల్లవారుజాము 2.00 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన రైల్


తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు వ‌రుణ్ తేజ్‌ న‌టించిన తొలిప్రేమ‌


ఉద‌యం 9.00 గంట‌ల‌కు బెల్లంకొండ‌ న‌టించిన జ‌య‌ జాన‌కీ నాయ‌క‌


మా గోల్డ్‌ :


తెల్లవారుజాము 12 గంట‌ల‌కు అశ్విన్,హెబా న‌టించిన నాన్న, నేను బాయ్ ఫ్రెండ్స్


తెల్లవారుజాము 2.30 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌,రాజేశ్‌ న‌టించిన నువ్వంటే నాకిష్టం


ఉద‌యం 6.30 గంట‌ల‌కు విజ‌య్ సేతుప‌తి న‌టించిన అన్నాబెల్ సేతుప‌తి


ఉద‌యం 8 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన య‌ముడికి మొగుడు


ఉద‌యం 11 గంట‌లకు అల్లు అర్జున్ న‌టించిన ప‌రుగు


మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు రాఘ‌వేంద్ర‌ న‌టించిన సీతారాం బినాయ్‌


సాయంత్రం 5 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన విక్ర‌మార్కుడు


రాత్రి 8 గంట‌లకు విశాల్‌ న‌టించిన డిటెక్టివ్‌


స్టార్ మా మూవీస్‌:


ఉద‌యం 12.00 గంట‌ల‌కు విజ‌య్ సేతుప‌తి న‌టించిన పిజ్జా


ఉద‌యం 3.00 గంట‌ల‌కు సాయిరాం శంక‌ర్‌ న‌టించిన 143


ఉద‌యం 7 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన తీన్‌మార్‌


ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన స‌ప్త‌గిరి llb


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సూర్య నటించిన య‌ముడు


మధ్యాహ్నం 3 గంట‌లకు దుల్క‌ర్‌ నటించిన కింగ్ ఆఫ్ కోత‌


సాయంత్రం 6 గంట‌లకు రామ్‌ న‌టించిన ది వారియ‌ర్‌


రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌భాస్ న‌టించిన మిర్చి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com