శాండల్‌వుడ్‌లో సంచలన విజయం సాధించిన కాంతారా ప్రీక్వెల్ కాంతర: చాప్టర్ 1 పేరుతో సిద్ధమవుతోంది. ఈ సినిమా అధికారికంగా భారీ పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ రుక్మిణి వసంత్ మహిళా ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లి ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్ మరియు ఇతర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించనున్నారు. హోంబలే ఫిల్మ్స్, కాంతారా సినిమాని నిర్మిస్తుంది. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa