ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ ఆకట్టుకునే కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన ఈ చలనచిత్రం ఇప్పుడు ఒక ట్విస్ట్ తో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. భారతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ప్రత్యేకంగా బుక్‌మైషో స్ట్రీమ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఇంగ్లీష్, తెలుగు, హిందీ మరియు తమిళంలో సినిమారెంటల్ బేస్ పై అందుబాటులోకి వచ్చింది.
లెజెండరీ పిక్చర్స్ నిర్మించి వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబడిన ఈ చిత్రంలో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కైలీ హాట్ల్ కీలక పాత్రలో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa