బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన రాబోయే చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి మే 31, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ బ్యూటీ కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపాటా లేడీస్‌ని వీక్షించారు. ఆమె అసాధారణమైన నటనకు ప్రధాన నటులు మరియు నటీమణులపై ప్రశంసలు కురిపించింది. ఇంత అందమైన కళాఖండాన్ని రూపొందించినందుకు హ్యాట్సాఫ్ అంటూ దర్శకుడు కిరణ్ రావును మెచ్చుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa