ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శబరి' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా....!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 03:47 PM

అనిల్ కాట్జ్ దర్శకత్వంలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'శబరి' సినిమా మే 3న విడుదల అయ్యింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జూన్ 14న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మైమ్ గోపీ, శశాంక్, సునయన, గణేష్ వెంకట్రామన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మహా మూవీస్ ఈ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa