ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెరపైకి అజిత్‌-శంకర్‌ కాంబో

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 12:47 PM

సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని క్రేజీ కాంబినేషన్స్‌కు సంబంధించిన వార్తలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా అలాంటి వార్తే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అజిత్, శంకర్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య కథ చర్చలు ముగిసినట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న తొలి ప్రాజెక్ట్‌ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa