ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అశోక వనంలో అర్జున కళ్యాణం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 03:08 PM

విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించింన "అశోక వనంలో అర్జున కళ్యాణం" మే 6, 2022న థియేటర్లలో విడుదలైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా జూన్ 7, 2024 మధ్యాహ్నం 03.00 గంటలకు జెమినీ టీవీ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa