రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. ఈ విషయంపై తాజాగా నటుడు ఉపేంద్ర ట్విట్టర్ వేదికగా స్పందించాడు. “రేణుకా స్వామి కుటుంబం, ప్రజలు, టీవీ మీడియా, దర్శన్ అభిమానుల్లో కొంత ఆందోళన, అనుమానాలు, ఊహాగానాలు ఉన్నాయి. ఈ కేసు విచారణకు సంబంధించిన వీడియో రికార్డులు, సాక్షులు అన్ని వివరాలను ఎప్పటికప్పుడు బహిరంగ పరచాలి” అని రాసుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa