ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 02:01 PM

తమిళ స్టార్ హీరో విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) రాజకీయ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదని తమిళగ వెట్రి కళగం తేల్చి చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa