ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మక్కల్ సెల్వన్ తో టాలీవుడ్ డైరెక్టర్ ఇంటర్వ్యూ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 05:48 PM

నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా తెలుగు వెర్షన్  జూన్ 14, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో NVR సినిమాస్ విడుదల చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మూవీ టీమ్ తో టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన ఒక ఇంటర్వ్యూ ని నిర్వహించారు. ఈ ఫుల్ ఇంటర్వ్యూ ఈరోజు విడుదల అయ్యింది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa