ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలవనున్నారట టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. గత కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత.. సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సమంత కలవబోతున్నట్లు తెలుస్తోంది. చెట్లను నరకకుండా ఉండటానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పవన్ సాయం తీసుకోబోతుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa