మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్ర ‘మిస్టర్ బచ్చన్’. ఆగస్టు 15న ఇండిపెండెంట్స్ డే కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను రేపు సాయంత్రం 7:11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa