మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లు ఈమధ్యకాలంలో మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే ఇప్పుడు ప్రేమమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ లో హీరోయిన్గా నటించిన మమిత బైజు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ అమ్మడి ఫొటోలే కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. ఇక ఈ అమ్మడు ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి ఓ క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తోంది. దళపతి విజయ్ తదుపరి చిత్రంలో మలయాళ నటి మమితా బైజు కూడా నటిస్తుందని వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి 'దళపతి 69' అనే టైటిల్‌ను తాత్కాలికంగా ఖరారు చేశారు. ఈ లో మమిత కూడా ఓ పాత్రలో నటిస్తుందని తమిళ మీడియా వినిపిస్తున్నాయి. 'ప్రేమలు' తర్వాత మమిత క్రేజ్ మరింత పెరిగింది.
దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ కావడానికి సిద్ధమవుతున్నారు. సొంత పార్టీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం 'గోట్' అనే చిత్రంలో నటిస్తున్నాడు, ఆ తర్వాత తన కెరీర్లో చివరి చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ లో మమిత కూడా కనిపించనుందని సమాచారం. 'దళపతి 69' చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ లో మమిత ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఈ లో దళపతి విజయ్ సోదరిగా మామిత నటిస్తుందని తెలుస్తోంది. ఇది విని ఆమె అభిమానులు థ్రిల్ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మమిత 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'సర్వోపరి పాలక్కారన్' ఆమె మొదటి .. ఆ తర్వాత చాలా ల్లో నటించింది ఈ చిన్నది. ఈ ఏడాది విడుదలైన 'ప్రేమలు' ఈ బ్యూటీ కెరీర్‌కు మైలేజీనిచ్చింది. దీని తర్వాత ఆమెకి చాలా ఆఫర్లు వస్తున్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్ నటించిన 'రెబల్' చిత్రంతో మమిత తమిళ సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ అమ్మడికి తమిళ ల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే తెలుగులోనూ అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు. ఇక విజయ్ ల విషయానికొస్తే.. 'గోట్'లో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.