ప్రభాస్-ఓం రౌత్ కాంబోలో వచ్చన ‘ఆదిపురుష్’ పరాజయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కృతిసనన్ స్పందించారు. ఆ సినిమా విజయాన్ని అందుకుంటుందని భావించానని.. అలా జరగకపోవడం తనను బాధించిందని తెలిపారు. ‘‘ఒక నటిగా ఆ ఫలితం నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నా’’ అని కృతి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa