నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న అర్థరాత్రి 12 గంటల నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అలాగే హిందీ భాష మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa