ప్రముఖ సినీ నటి అమీ జాక్సన్ తన ప్రియుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను పెళ్లాడింది. ఇటలీలో శుక్రవారం వీరి వివాహం ఘనంగా జరిగింది. 2022 నుంచి వీరు డేటింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక గతంలో జార్జ్ పనాయోటో అనే వ్యక్తితో అమీ జాక్సన్ డేటింగ్ చేసింది. వారికి ఆండ్రియాస్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన రోబో 2.O, ఐ సినిమాలతో ప్రేక్షకులకు ఆమె చేరువైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa