‘కల్కి’ సినిమాలో ప్రభాస్ పాత్ర అద్భుతమని హీరో సిద్ధార్థ్ కొనియాడారు. తాజాగా ఓ పోస్ట్ పెట్టిన ఆయన ‘కల్కి’ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఇందులో భైరవా నాకు ఎప్పటికీ ఇష్టమైన పాత్రగా మిగిలిపోతుంది. కర్ణుడుగా ఆయన నటన అద్భుతం. నాగ్ అశ్విన్ బాగా చిత్రీకరించారు. ఇది ఈ తరంలో వచ్చిన చిత్రాల్లో బెస్ట్. గొప్ప సినిమా కాబట్టే ఆ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకుంది’ అని సిద్ధార్థ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa