ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామెడీ సీన్స్ తీసేటప్పుడు భయపడతాను: డైరెక్టర్ శ్రీను వైట్ల

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 10:26 AM

గోపిచంద్ నటించిన 'విశ్వం' సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జర్నలిస్ట్ 'ప్రేమ'తో శ్రీను వైట్ల మాట్లాడుతూ "'విశ్వం' సినిమాలోనూ గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, నా మార్కు కామెడీ కనిపిస్తుంది. నా సినిమాలలో కామెడీ ఎపిసోడ్స్ బాగుంటాయనే ఒక నమ్మకం ఆడియన్స్ కి ఉంది. వాళ్లకి నచ్చేలా కామెడీని షూట్ చేసే విషయంలో నిజంగానే నేను భయపడుతూ ఉంటాను" అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa