ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘డ్రీమ్ డెస్టినేష‌న్’ అంటోన్న విఘ్నేష్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2019, 03:19 PM

‘‘ఎప్పటినుంచో ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇప్పటికి కుదిరింది. డ్రీమ్‌ డెస్టినేషన్‌’’ అని తెలిపాడు న‌టి న‌య‌న‌తార బాయ్‌ఫ్రెండ్ న‌టుడు..ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌. ఈ ప్రేమ‌జంట వీలైన‌ప్పుడ‌ల్లా ప్రేమ యాత్ర‌ల‌కు ప‌య‌న‌మ‌వుతున్నారు. తాజాగా గ్రీస్‌లోని శాండోరిని దీవుల్లో ఫుల్‌గా హాలిడే టైమ్‌ని స్పెండ్‌ చేస్తున్నారు. ఈ వెకేషన్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు విఘ్నేష్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa