ప్రముఖ సినీ నేపథ్య గాయని గీతామాధురి తల్లి కాబోతోంది. గర్భవతిగా ఉన్న ఆమెకు పుట్టింటివారు చేసిన శ్రీమంతం ఫంక్షన్ ఫోటోలు వీడియోను గీతా తన ఎఫ్‌బీ పేజీలో షేర్ చేయటంలో సామాజిక మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. . ఈ కార్యక్రమానికి యాంకర్ శ్యామల, తోటి గాయనీమణులు మాళవిక తదితరులు హాజరయ్యారు. గీతామాధురి చక్కని బిడ్డని కలనాలంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa