బాలీవుడ్ నటి అదితిరావు హైదరి తెలుగులో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు సమాచారం. రాజ్‌తరుణ్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్ కుమార్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారట. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు అదితిని సంప్రదించారట. అయితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో.. లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa