విశ్వాసం చిత్రంలోనూ అజిత్-నయనతార కూతురి పాత్రలో అనికా సురేంద్రన్ నటించిన తర్వాత, అభిమానులు ఆమెను కుట్టి నయన్ అని పిలుచుకోవడం ప్రారంభించారు. నటి అనికా సురేంద్రన్ అజిత్ కూతురేనని చాలా మంది తమిళప్రేక్షకులు అనుకున్నారు.చాలా మంది చైల్డ్ యాక్టర్స్ హీరోలుగా, హీరోయిన్స్ గా మారి లు చేస్తున్నారు. ఎన్నో ల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా లు చేసిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా లు చేస్తుంది. ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది.నటి అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసింది. దీని తరువాత, ఆమె 2014 తమిళ చిత్రం మీని ఐందాల్‌లో అజిత్ కుమార్తెగా నటించింది. ఈ లో తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.
విశ్వాసం చిత్రంలోనూ అజిత్-నయనతార కూతురి పాత్రలో అనికా సురేంద్రన్ నటించిన తర్వాత, అభిమానులు ఆమెను కుట్టి నయన్ అని పిలుచుకోవడం ప్రారంభించారు. నటి అనికా సురేంద్రన్ అజిత్ కూతురేనని చాలా మంది తమిళప్రేక్షకులు అనుకున్నారు.ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా లు చేస్తుంది. 18 ఏళ్లకు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. నటుడు హిప్హాప్ ఆది నటించిన తమిళ చిత్రం పిడి సర్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న నిలుకు న్మేల్ ఎన్నడి గోపం చిత్రంలో అనికా సురేంద్రన్ కథానాయికగా నటిస్తోంది.తెలుగులో ఈ చిన్నది బుట్ట బొమ్మ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న నటి అనికా సురేంద్రన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజగా నీలం రంగు చీరలో అందమైన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa