ఓటీటీలో కొత్త కొత్త లు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన లు నెలరోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్స్ లో లను ఆదరించిన అభిమానులు.. ఓటీటీలోనూ లను తెగ చూస్తున్నారు.ఇక కొన్ని లు థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోకపోయినా.. ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతివారం కొత్త లు ఓటీటీలో విడుదలై సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఓటీటీలోకి రానుంది. అదే కేసీఆర్( కేశవ చంద్ర రమావత్). జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, కమెడియన్ రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో ఈ తెరకెక్కింది. జబర్దస్త్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలాగే కొంతమంది ల్లోకి అడుగుపెట్టారు. కొంతమంది హీరోలుగా చేస్తుంటే మరికొంతమంది డైరెక్టర్స్ గా మారారు. అలాగే రాకింగ్ రాకేష్ హీరోగా మారి ఈ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కేసీఆర్ నవంబర్ 22న విడుదలైంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కేసీఆర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ లో రాకింగ్ రాకేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ కు గరుడ వేగ అంజి దర్శకత్వం వహించాడు.అలాగే ఈలో రాకింగ్ రాకేష్ తో పాటు అనన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే థియటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.
ఇటీవలే ఈ సక్సెస్ మీట్ జరిగింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో కేసీఆర్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. అలాగే రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ గురించి తెలిపాడు. ఏ ఓటీటీలో రాబోతుందో చెప్పాడు రాకేష్. కానీ డేట్ మాత్రం చెప్పలేదు. కేసీఆర్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో తెలుపలేదు. డిసెంబర్ నెలాఖరున లేదా జనవరి ఫస్ట్ వీక్‌లో కేసీఆర్ మూవీ ఓటీటీలోకి వస్తుందని ఫిలిం సర్కిల్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ కు కథ, స్క్రీన్ ప్లే రాకింగ్ రాకేష్ రాసుకున్నాడు. అలాగే లో లంబాడి యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ మూవీలో అతని భార్య సుజాత కూడా నటించింది. మరి ఈ ఓటీటీ వార్తల పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.