జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ నటి రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కాలికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘నేను ఎంతో పవిత్రంగా భావించే జిమ్‌లో గాయపడ్డాను. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో తెలియట్లేదు. త్వరగా కోలుకుని సికందర్, థామ, కుబేర సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యానికి ఆయా సినిమాల డైరెక్టర్లు నన్ను క్షమించాలి’. అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa