వితికా షేరు, వరుణ్ సందేశ్ తమ సంక్రాంతి వేడుకలను ఫ్యామిలీతో కలిపి జరుపుకున్నారు. ఓ ఫామ్ హౌజ్‌కి వెళ్లి అక్కడ పండుగ చేసుకున్నారు.వితికా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో నిహారిక కొణిదెల కూడా పాల్గొంది. వితికా, నిహారిక జిమ్‌లో ఫ్రెండ్స్ అయ్యారు. వీరికో గర్ల్ గ్యాంగ్ కూడా ఉందివితికా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ బ్యూటీ హారిక కూడా పాల్గొంది. హారిక తన తల్లితో కలిసి ఈ సెలబ్రేషన్స్‌కి అటెండ్ అయ్యిందిఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Harvesting love, laughter, and happiness this Sankranthi with my favorite people. Few missed but always in my heart అంటూ రాసుకొచ్చింది.వితికా, అలేఖ్య హారిక మధ్య కూడా బిగ్‌బాస్ నుంచే మంచి పరిచయముంది. వీరిద్దరూ బయటకు కూడా కలిసి వీడియోలు ఫోటోలు పెడుతుంటారు. నిహారికతో కలిసి వితికా, వితికా చెల్లి, వితికా మదర్ కలిసి ఫోటోలు దిగారు. అందరూ సాంప్రదాయమైన లుక్‌లో ఆకట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa