ఐశ్వర్య రాజేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ మీడియాతో మాట్లాడుతూ.. జూ. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో నటించే అవకాశం వస్తే వదులుకోను, ఖచ్చితంగా నటిస్తానని అన్నారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ –2, దేవర – 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa