మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన మూవీ మార్కో. ఈ సినిమా జనవరి 1న తెలుగులో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీకి హనీఫ్ అడేని దర్శకత్వం వహించారు. మార్కోని క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీలివ్‌లో ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa