టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఆర్సీ 16 షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ మూడో షెడ్యూల్ హైదరాబాద్లో జరుగనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఈ మూవీ షూట్ లొకేషన్ ఫొటో ఒకటి నెట్టింట షేర్ చేశాడు. ఆర్సీ 16 సెట్స్లో కూతురు క్లింకారాను ఎత్తుకున్న స్టిల్ షేర్ చేస్తూ.. మై లిటిల్ క్యూట్ గెస్ట్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ లొకేషన్ ఎక్కడనేది పక్కన పెడితే తండ్రీకూతుళ్ల ఫొటోను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa