అడవిశేష్ లేటెస్ట్ సినిమా ఎవరు. హాలీవుడ్ సినిమా ది ఇన్ విజిబుల్ గెస్ట్, (బాలీవుడ్ సినిమా బద్ లా) స్పూర్తితో తయారవుతున్న సినిమా ఇది. పివిపి నిర్మాత. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. రెజీనా దోషిగా, అడవిశేష్ పరిశోధకుడిగా కనిపించే కథ ఇది. దానికి అనుగుణంగానే టీజర్ కట్ చేసారు. టీజర్ ను ఆసక్తికరంగా కట్ చేయడంలో కొత్త దర్శకుడు బాగానే కృషి చేసినట్లు కనిపిస్తోంది. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కు టీజర్ ఎలా కట్ చేయిలో అలా చేసారు. ప్రస్తుతానికి టీజర్ కాబట్టి, జస్ట్ అలా సంఘటనలు, పాత్రల పరిచయంతో సరిపెట్టారు.వచ్చే నెల 15న విడుదలయ్యే సినిమాకు ట్రయిలర్ వస్తే మరింత ఆసక్తి పెరుగుతుంది. గూఢచారి తరువాత వస్తున్న అడవిశేష్ సినిమాగా ఇప్పటికే ఈ సినిమాకు మాంచి బజ్ వుంది
Every time i launch your teaser, it leaves me with a question and curiosity! @AdiviSesh i can’t wait to know #EvaruTeaser Good luck https://t.co/yZb8bzs42Y
@ramjivv @reginacassandra @Naveenc212 @murlisharma72 @abburiravi @SricharanPakala @Garrybh88 @Vamsi_P1988 @PVPCinema
— Samantha Akkineni (@Samanthaprabhu2) July 19, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa