నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం `తోలుబొమ్మలాట`. సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గా ప్రసాద్ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని `తోలుబొమ్మలాట` ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa