ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘స‌మ్మేళ‌నం’ ట్రైల‌ర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 03:54 PM

టాలీవుడ్ నుంచి వ‌స్తున్న ‘సమ్మేళనం’ అనే చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతుంది. నటీనటులు ప్రియా వడ్లమాని, గణాదిత్య, వినయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘సమ్మేళనం’. అయితే ఈ మూవీ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ సినిమాకు త‌రుణ్ మ‌హదేవ్ (Tharun Mahadev) ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా.. సునాయని.బి, సాకేత్.జె నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఫిబ్ర‌వ‌రి 21న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. స‌మ్మేళ‌నం అనే పుస్త‌కం చుట్టూ తిరిగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తుంది. యుత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ ట్రైల‌ర్‌ను మీరు చూసేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa