ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 01:34 PM

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్‌’. ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ పట్ల చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. అక్కినేని అభిమానులకు సూపర్‌హిట్‌చిత్రాన్ని అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆదివారం చిత్రబృందం తెలిపింది. నాగచైతన్య, సాయిపల్లవి నటన, చందు మొండేటి దర్శకత్వ ప్రతిభతో ఈ అద్భుతం సాధ్యమైందని పేర్కొంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa