ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు మంత్రి బీసీ జనార్దన్ నియోజకవర్గ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 08:44 PM

రేపు శనివారం ఉదయం 8:30 గంటలకు బీసీ జనార్దన్ రెడ్డి కోయిలకుంట్ల సంతపేటలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో హాజరై, ఉదయం 10:30 గంటల నుంచి కోయిలకుంట్లలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని కార్యాలయం సిబ్బంది శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలు ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa