ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ విడుదల అప్పుడేనా

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 08:46 PM

తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ బ్యాక్-టు-బ్యాక్ రిలీజ్‌లకు సిద్ధమవుతున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ సినిమా యొక్క తమిళనాడు, కేరళ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ ని రోమియో పిక్చర్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని ఫిబ్రవరి నెల చివరలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రానున్న రోజులలో మూవీ మేకర్స్ అధికారక తేదీని ప్రకటించనున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా త్రిష నటిస్తుంది. అర్జున్ దాస్, సునీల్, ప్రసన్న ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa