బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ సాగరకన్య గెటప్‌లోకి మారి అందరిని అబ్బురపరచింది. మత్స్యకన్య గెటప్‌లోకి మారి ఫోటో షూట్ చేసిన ఈ అమ్మడు ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నాయి. ఎప్పుడు హాట్ హాట్‌గా కనిపించే సన్నీలియోన్ ఒక్కసారిగా సాగరకన్య అవతారంలోకి వచ్చే సరికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఫోటోలకి పలు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa