నినిమా పైరసీ విషయంలో నటీనటులు, హీరోలు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టేందుకు ఓ ఉద్యమం రావాలని ఆయన అన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. పైరసీని అరికట్టేందుకు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా తాను ఉద్యమాన్ని లీడ్ చేస్తానని, ఈ విషయంలో నిర్మాతలు అంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa