తెలుగు యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల నటించిన మూవీ లైలా. ఇందులో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజై కొన్ని కారణాల వల్ల డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మార్చి 7న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయగా.. అక్కడ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఏదైనా కొత్త సినిమా ఓటీటీలో విడుదలైతే కనీసం వారం రోజులు ట్రెండింగ్‌లో ఉంటుంది. కానీ లైలా వాచ్‌లిస్ట్‌లో కూడా లేకపోవడం ఆశ్చర్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa