రాబోయే బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య సహ-నిర్మించిన 'పిటు కి పప్పీ' తెలుగులో కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల కానుంది. ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైథ్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం మరియు కన్నడలలో విడుదల చేస్తుంది. ఈ చిత్రం మార్చి 21న హిందీ వెర్షన్‌తో పాటు విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి శివోహం సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. పింటు కి పప్పీలో యువ నటులు షుషాంట్, జాన్య జోషి, మరియు విడి ప్రధాన లీడ్స్‌గా కనిపించనున్నారు. ఈ వి2 ఎంటర్టైన్మెంట్ మరియు గణేష్ ఆచార్య మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ (గేమ్) పై ఈ సిఎంమని నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్, మురళి శర్మ, అలీ అస్గర్ మరియు గణేష్ ఆచార్య కీలక పాత్రలు పోషించారు. శివ హరే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
![]() |
![]() |