పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాను పూర్తి చేయడానికి మూవీ యూనిట్‌కు చాలా సమయం పట్టింది.కాగా ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. కానీ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజాగా మే 9న విడుదలవుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa