ఉద్యోగంలో ఎక్స్‌పీరియన్స్‌తోపాటు పెళ్లి విషయంలో ఎక్స్‌పయిరీ డేట్ దగ్గరపడుతోందంటూ నవ్వులు పూయిస్తున్నారు సప్తగిరి . అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సప్తగిరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. ప్రియాంక శర్మ హీరోయిన్. మార్చి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ను వెంకటేశ్ గురువారం విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa